కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతి కి సన్మానం.
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
భువనగిరి మున్సిపల్ కి నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలోశాలువ…