ఐబొమ్మ రవికి బెయిల్
షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు
వంద రోజుల తర్వాత విడుదల బయటికి రవి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
పైరసీ సినిమాల వెబ్ సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న అరెస్ట్ అయి.. వంద రోజుల…