భారతీయ కిసాన్ సంగతన్ దక్షిణ భారత కన్వీనర్‌గా యర్రం శ్రీరాంరెడ్డి
ముద్ర, శేరిలింగంపల్లి : భారతదేశంలో ప్రముఖ ప్రజాస్వామ్య రైతు సంస్థగా పేరొందిన భారతీయ కిసాన్ సంగతన్ (బీకేఎస్) దక్షిణ భారత కన్వీనర్‌గా యర్రం శ్రీరాం రెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్బంగా శ్రీరామ్రెడ్డి మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధి, స్వావలంబన,…