ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.
లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…