86 సైబర్ కేసుల్లో 27,57,454 అందజేత – ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 86 కేసుల్లో ₹27,57,454 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. ఐపీసీ, బిఎన్ఎస్, …