పాల ఉత్పత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ రైతు సంఘం డిమాండ్
ముద్ర, గద్వాల:
పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీరెల్లి రూట్లో పాల ఉత్పత్తిదారుల రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో…