కోరుట్ల, ముద్ర విలేకరి: శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్సై గా ఉన్న శ్రీకాంత్ ఎస్బి కి బదిలీ కాగా ఆయన స్థానంలో చిరంజీవి విచ్చేశారు.

Prev Post
Next Post
Recover your password.
A password will be e-mailed to you.