కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు ఇరిగేషన్ శాఖ…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ…