కూకట్‌పల్లిలో కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ: 24 గంటల్లోనే ముఠా అరెస్ట్
ముద్ర కూకట్‌పల్లి :
నగరంలోని కూకట్‌పల్లిలో కలకలం రేపిన కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ ఖుస్రోద్దీన్ (A4) సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి…