మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. మృత్యువు నీడలో ఒక గ్రామం గండ్రపల్లి
ముద్ర, కరీంనగర్ :
ఒక్క మరణం సంభవిస్తేనే ఆ వీధి అంతా మూగబోతుంది. అలాంటిది, కేవలం 90 రోజుల్లో 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. ఆ ఊరి గుండె ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇప్పుడు…