టాలెంట్ టెస్టులతో ప్రతిభ వెలికితీత- డిఈఓ విజయ
ముద్ర ప్రతినిధి, మెదక్:*
టాలెంట్ టెస్టులు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి దోహద పడతాయని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.
ఫిజికల్ సైన్స్ ఫోరం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి…