విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం..లక్ష్మిపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహం…
జగిత్యాలలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం..
జగిత్యాల రూరల్:
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య…