ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన
ఎంతమంది.. ఎక్కడెక్కడ..?
ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ముద్ర, తెలంగాణ బ్యూరో:
భారత్‌లో జనగణన ప్రక్రియ బుధవారం (ఏప్రిల్ 1న) ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనగణన షెడ్యూల్ వివరాలను అధికారులు ప్రకటించారు.
భారత చరిత్రలో…