Take a fresh look at your lifestyle.
Browsing Tag

District Collector Review

పక్కాగా ఇండ్ల గణన బ్లాక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇండ్ల గణన బ్లాక్ పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జనగణన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీంగా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ…

నిమ్జ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి–జిల్లా కలెక్టర్ సమీక్ష

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు . సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిమ్జ్ మొదటి దశ లో స్వాధీనం…

జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా రూపొందించాలి – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 19: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, సంగారెడ్డి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.…

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: జిల్లా…

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 19: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ,అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో…

పాఠశాలలు, డ్వాక్రా భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏంపిడిఓలతో సమీక్ష సమావేశం…

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల…