ఆర్ట్స్ కళాశాలలో జిల్లా స్థాయి DOST హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లా స్థాయి DOST హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్…