జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1718 కేసుల పరిష్కారం రాజీ మార్గమే రాజ మార్గం: జిల్లా ఎస్పీ డా.…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 1718 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని…