సమస్యలకు నిలయం పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూంలు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికొట్టాల్లోని డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. ఈనెల 1 నుండి 24 వరకు స్థానిక సమస్యలపై క్షేత్ర పర్యటనలో భాగంగా సిపిఎం…