ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిపై దృష్టి సారించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి పిలుపునిచ్చారు. స్థానిక దివ్య గార్డెన్ లో ఆదివారం జరిగిన…