Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాదారం రామ్ కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డికి భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదారం రామ్ కుమార్ హైదరాబాద్ బంజారహిల్స్ లో ఆయన నివాసంలో శుక్రవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.