Take a fresh look at your lifestyle.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు

  •  చామల యువసేన అధ్యక్షులు హేరే కార్ శ్రీను

ముద్ర ప్రతినిధి, భువనగిరి : గత పార్లమెంట్ సమావేశాలలో ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ కు పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ పోరాటాని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎంఎంటీఎస్ కు కావలసిన మొత్తం 412 కోట్లు కేంద్రం భరించి పనులు పూర్తి చేస్తామని మొదటి దశలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్బంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి చామల యువసేన అధ్యక్షులు హేరే కార్ శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.