Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన సాందీప్

కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా ఎన్. సాందీప్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎఫ్. ఏ. సి. ప్రిన్సిపల్‌గా ఎన్. సాందీప్ నియామకమైన సందర్భంగా కళాశాలలో సాధికార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది ప్రిన్సిపల్ కు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో కళాశాల ఉన్నత స్థాయిలో ఉంటుందని అధ్యాపక బృందం ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.