ప్రజావాణి అభ్యర్థనల పరిష్కారంలో జాప్యం వద్దు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జల కుమారి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో ఆమె జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి…