ఇంటర్ కేజీబీవీ విద్యార్థినీల ఉత్తమ ప్రతిభ పర్యవేక్షణ పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యం
నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు…