ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు రంజాన్ పర్వదిన సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం…
ముద్ర... తుంగతుర్తి....
మండల వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్ - ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదిన వేడుకలను శనివారం ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా ముస్లింలందరూ స్థానిక ఈద్గాలో…