కాళేశ్వరంలో సీఎం కార్యక్రమాలను పర్యవేక్షించిన కమిషనర్
మహాదేవపూర్, ముద్ర:
ఈనెల 20వ తేదీన ఆలయ పున ప్రతిష్ట పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నందున శిలాఫలకం, భూమి పూజ పనులకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ఈఓ ను కమిషనర్ హనుమంతరావు ఆదేశించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…