ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎర్రం లక్ష్మి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ…