ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన శివాజీ – ఎంపీ ఈటల రాజేందర్
ముద్ర మల్కాజిగిరి
భారత దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడేందుకు చత్రపతి శివాజీ చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గ జయంతి వేడుకలలో భాగంగా..…