‘మా బాస్’.. కేసీఆర్-ఎంపీ ఈటలఆసక్తికర వ్యాఖ్యలు
యథాలాపమా? ఉద్దేశపూర్వకమా?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్‌ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా…