Take a fresh look at your lifestyle.
Browsing Tag

Exam Arrangements

పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కన్వీనర్ మదన్ మోహన్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: మే 13న నిర్వహించనున్న పాలిసెట్-2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్ మోహన్ తెలిపారు. సోమవారం…

ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు…

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను…

ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయండి : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్…

పరీక్షల నిర్వహణకు పకడ్డ్బందీ ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు…

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

  ఈ నెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు పరీక్షలు హాజరుకానున్న 9,97,075 మంది విద్యార్థులు వివరాలు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్టియర్, సెకండియర్…