రైతు భరోసా నిధుల విడుదల: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ముద్ర కూకట్‌పల్లి :
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద ఘనంగా కృతజ్ఞత సభ నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల…