అంత్యక్రియలకు కౌన్సిలర్ ఆర్థిక సహాయం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ పట్టణ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్ కి చెందిన పల్లె పద్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు ఆర్థిక…