Take a fresh look at your lifestyle.

అంత్యక్రియలకు కౌన్సిలర్ ఆర్థిక సహాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ పట్టణ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్ కి చెందిన పల్లె పద్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. వారి వెంట వార్డ్ నాయకులు బండారు రవి వర్ధన్, గోపి బాబు, బర్రె క్రాంతి, కసరబోయిన సాయికుమార్, భూషపాక యాదగిరి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.