డ్రగ్స్ రహిత తెలంగాణే సర్కార్ లక్ష్యం-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు
అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తాం
మాదకద్రవ్యాల మహమ్మారిని తరమికొడదాం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల…