సీఎం కప్ కరాటే విజేతలను అభినందించిన బండి రమేష్
ముద్ర కూకట్ పల్లి : తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే పోటీల్లో కూకట్…