మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం.
మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం స్వప్న సోమన్న దంపతులను సోమవారం కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాల నాయకులు బంధువులు శ్రేయోభిలాషులు వార్డు సభ్యులు పెద్ద ఎత్తున పూలమాల లేసి…