మక్తల్ మినీ స్టేడియం పూర్తయితే జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తాం -మంత్రి వాకిటి శ్రీహరి
-కబడ్డీ పురుషుల జట్టు విజేత వనపర్తి.... మహిళల జట్టు విజేత గద్వాల్
- ముగిసిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
-విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి
ముద్ర, నారాయణపేట:
మక్తల్ మినీ స్టేడియం మైదానాన్ని రూ. 25…