14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్ . కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని…
ముద్ర, తాండూర్:
బాలికల బంగారు భవిష్యత్తు కోసం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు కేంద్ర ప్రభుత్వంఉచితంగా హెచ్ పి.వి వ్యాక్సిన్ అందజేయడం అభినందనీయమని తాండూర్ పట్టణ మాజీ బిజెపి కౌన్సిలర్ సాహు శ్రీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె…