ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక…..
ముద్ర నడిగూడెం.....
స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ…