కులగణనపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి
- గోటూరి రవీందర్ గౌడ్ విజ్ఞప్తి
ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వెంటనే కులగణన జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్ కోరారు. ఆదివారంనాడు హైదరాబాద్ వస్తున్న…