హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర
మంత్రి పలుమార్లు ఆస్పత్రిని తనిఖీ చేసిన మారని వైనం
జోగిపేట హాస్పిటల్లో రిజిష్టర్ పరిశీలిస్తున్న మంత్రి.
సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి:
మంత్రి ఈరోజు సాయంత్రం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బాలింతల…