ట్యాపింగ్ ట్రాప్..? తుది నిర్ణయం ఎవరిది.. కేసీఆర్ చుట్టూ ఉచ్చు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మారుతున్న పరిణామాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుతోంది. ఈ కేసులో కేసీఆర్ చుట్టూ బిగిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం కేసీఆర్ ను విచారించడానికి రంగం సిద్ధం…