విద్యార్థులు వేసవి శిబిరంను సద్వినియోగ పరుచుకోవాలి జిల్లా విద్యాధికారి కె. రాము….
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు)ను గురువారం రోజు జగిత్యాల జిల్లా విద్యాధికారి కె.రాము పర్యవేక్షించారు. ఈ…