ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని
కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.
జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…