వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేసవి జాగ్రత్త లు తీసుకోండి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని,,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులు, సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని…