ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల…