బాధితుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
బాధితుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే…