హిందూ స్మశాన వాటిక సమస్య పరిష్కరించండి -సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి…
ముద్ర మల్కాజిగిరి :
మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో జరుగుతున్న చెత్త డంపింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న నిరసనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చి అనంతరం ఒక వినతి పత్రాన్ని…