నర్సింగ్ కళాశాల సందర్శించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే…