గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి…