మగ శిశువును అమ్మేసిన తండ్రి అరుగురిపై పోలీసు కేసు
ముద్ర ప్రతినిధి, మెదక్:*
కన్న తండ్రే 30 రోజుల శిశువును అమ్మేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా
హవేలీ ఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన నెల మగ శిశువును విక్రాయించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంజర్ల…